Punjab Lottery: లక్కంటే నీదేరా.. రూ. 6 పెట్టి లాటరీ కొంటే జీవితాన్ని మార్చే ఫోన్ కాల్!
అవును లక్కంటే ఇతనిదే.. అదృష్టం మాములుగా తగల్లేదు. జాక్ పాట్ కొట్టేశాడు. రూ. 6 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.కోటి తగిలింది. ఇంతకు ఎవరీతను... ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.