Toll Tax: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
తనను ఒక రోజు పంజాబ్ సీఎంని చేస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో క్రికెటర్ హర్బజన్‌సింగ్ చెప్పారు. ‘పిల్లల విద్యను మెరుగుపరచడం నా మొదటి దృష్టి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలి’ అని చెప్పారు.
ఐపీఎల్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్ వీక్షిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవాన్లు, నారీమణుల గురించి బోలెడు కథనాలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ ఈ మొత్తం యుద్ధంలో పాల్గొన్న పదేళ్ల పిల్లాడి గురించి మీకు తెలుసా. భారత సైన్యం సైతం శాల్యూట్ చేసిన బాలుడు ఎవరో కింది ఆర్టికల్ లో చూద్దాం రండి..
ఐపీఎల్ క్వాలిఫయర్1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు.
పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేసేందుకు యత్నించినప్పుడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
భారత్-పాక్ వార్ ఎఫెక్ట్‌తో ఆగిపోయిన ఐపీఎల్ టోర్నీ మే 17నుంచి మళ్లీ మొదలుకానుంది. ధర్మశాలలో 10ఓవర్ల తర్వాత ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24న జైపుర్ వేదికగా మొదటినుంచి ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ఫోర్స్‌తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్‌లో అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.