పాకిస్థాన్‌కు మరో షాక్.. తమ దేశానికి రావొద్దన్న UAE
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరపాలని నిర్ణయించారు. కానీ యూఏఈ కూడా దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది.