Pakistan Heavy Floods: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

పాకిస్థాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరదనీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18మంది గల్లంతయ్యారు.

New Update
Pakistan

పాకిస్థాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరదనీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదు ప్రాంతాల్లో మొత్తం 80 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

ఇది కూడా చూడండి: Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు