Police: ఆసక్తిరకర ఘటన.. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసుల అదృశ్యం
పాకిస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసులు అదృశ్యమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పాక్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పాకిస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసులు అదృశ్యమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పాక్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పాకిస్థాన్‌లో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 203 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల వల్ల ఇంకా 562 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్లు భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ తెలిపింది.
మొత్తానికి భారత ఆటగాళ్ళ మొండిపట్టే గెలిచింది. డబ్ల్యూసీఎల్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
క్రికెట్ ఆడడం కన్నా నాకు దేశమే ముఖ్యం. దేశం కన్నా ఏదీ ఎక్కువ కాదంటున్నాడు శిఖర్ ధావన్. డబ్ల్యూసీఎల్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీకి బీసీసీఐ (BCCI) పర్మిషన్ ఇవ్వడాన్ని శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేతి ఖండించారు. పహల్గాం ఉగ్రవాదులను అరెస్టు చేయకముందే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు.
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది.
భారత మోస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చిచెప్పాయి. అతడు పీవోకే పరిధిలోని గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో సంచరించినట్లు తాజాగా పేర్కొన్నాయి.
జూలై 15న ప్రధాని ఇంట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తాజా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తర్వాత ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విడిగా సమావేశమైయ్యాడు. దీంతో కొత్త అనుమాలకు తెరపైకి వస్తున్నాయి.