TCS ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్ ఓటర్లు ఉన్నారని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈసీ సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్‌ను కోరింది.
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఎందుకు చూపించడం లేదనిరాహుల్ గాంధీ ప్రశ్నించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 5180 రెగ్యులర్ ఖాళీలు విడుదలయ్యాయి. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 26వ తేదీ వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. యువతి, ఆమె ప్రియుడు కలిసి ఛోలే-భటురే తింటుండగా, యువతి సోదరుడు చూసి దాడి చేశాడు. తన చెల్లి జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బీజేపీ నేతలు రికార్డుల మోత మోగిస్తున్నారు. ప్రధాని మోదీ అత్యంత ఎక్కువ కాలం పని చేసిన పీఎంకా రికార్డ్ సృష్టించారు. ఆయన తర్వాత అమిత్ షా కూడా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.