Supreme Court: దీపావళికి బాణసంచా నిషేధం.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వాలు
శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం ఏటా తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.