Income Tax Bill 2025: సామాన్యులకు గుడ్న్యూస్.. లోక్సభలో కొత్త IT బిల్లు ఆమోదం
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త, IT చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం.