Telangana: దుబాయ్‌లో ఇద్దరుతెలంగాణ వాసులను హత్య చేసిన పాక్ వ్యక్తి!
దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.