Shocking News: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

హర్యానాలో ఓ కుమారుడు రూ.20 కోసం తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఏం పనిచేయకుండా మద్యం, గంజాయికి బానిసగా మారాడు. వీటికోసం డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.

New Update
Haryana

Haryana crime

Shocking News: డబ్బులు, ఆస్తుల కోసం కన్న వాళ్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో 56 ఏళ్ల తల్లికి ఓ కొడుకు ఉన్నాడు. తల్లిని కొడుకు రూ.20 అడగడంతో ఇవ్వడానికి ఆమె నిరాకరించింది.

ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

రక్తపు మడుగులో తల్లి..

దీంతో కొడుకు తల్లిని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందింది. అయితే కుమారుడు ఏం చేయకుండా మద్యం, గంజాయి వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తల్లి డబ్బులు ఇవ్వకపోయే సరికి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

ఇది కూడా చూడండి:Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

Advertisment
Advertisment
తాజా కథనాలు