UP: కామపిశాచి.. ప్రియుడి కోసం భర్త, మామను లేపేసిన భార్య..
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది.
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు(27)కు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉదయ్‌తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవర్తన మార్చుకోమని భర్త చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి (42) గుర్తించారు.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చి చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత బిల్డింగ్ ఆవరణలో డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పారేసింది. మున్సిపల్ సిబ్బంది ఆ శిశువును గర్తించారు. పోలీసులు తల్లిని అరెస్టు చేశారు.
తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి తలలు పగల గొట్టి హత్య చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు.