Home Tips: వర్షాకాలంలో ఈ 9 పనులు చేస్తే దోమలు పరార్.. తప్పక తెలుసుకోండి!
వర్షాకాలం సీజన్లో దోమల విపత్తు కూడా పెరుగుతుంది. వర్షపు నీరు వల్ల దోమల పెంపకానికి మంచి వాతావరణం అందిస్తుంది. కూలర్లు, బకెట్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, రోడ్డు పక్కన గుంతలు వంటి వాటిలో నీరు నిలిచిపోతే దోమలు అక్కడ గుడ్లు పెట్టి త్వరగా పెరిగిపోతాయి.