Southwest Monsoon : ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు..మండుతుందిక్కడ
గతం కంటే ముందే రాష్ట్రంలోకి వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ముఖం చాటేసాయి. దీంతో ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించి వర్షాల మీద ప్రభావం చూపుతోంది. వర్షాలు లేకపోవడంతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది.