Russia: రష్యా అమ్ములపొదిలోకి సరికొత్త క్షిపణి.. అమెరికాకు సవాల్
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ క్షిపణి శిథిలాలు జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్సులో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది.
భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్.. గ్రీస్‌కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ - టు - ఎయిర్ మిస్సైల్ (QRSAM)ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈఏడాది చివరిలోపు అందుబాలు లోకి రానుంది. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తుంది.
డీఆర్డీఓ త్వరలో ET-LDHCMను పరీక్షించబోతోంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన హైపర్సోనిక్ టెక్నాలజీగా పేరొందిన ఈ మిస్సైల్ వెరీ పవర్ ఫుల్. ఒక సెకనులో 3 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. అధిక వేగం వల్ల శత్రు రాడార్లు దీనిని గుర్తించలేకపోతున్నారు.
పాక్ ప్రయోగించిన మిస్సైల్స్ ను భారత్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. హర్యానాలోని సిర్సాలో శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్ క్షిపణిని వైమానిక దళం ధ్వంసం చేసింది. ధ్వంసమైన మిస్సైల్ భాగాలను కొందరు కుర్రాళ్లు తరలిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి పాకిస్థాన్ మిస్సైల్ ఫతే-1ను ప్రయోగించింది. దీన్ని భారత రక్షణ సిబ్బంది అడ్డుకుంది.
పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. నిన్న రాత్రి దాడులకు తెగబడ్డమే కాక ఏకంగా న్యూఢిల్లీ మీదకు క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఫతాహ్-2 బాలిస్టిక్ క్షిపణిని ఢిల్లీ పైకి ప్రయోగించిందని వార్తలు వస్తున్నాయి.
పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది. అయితే HAMMER ప్రెసిషన్ బాంబ్, SCALP క్రూయిజ్ మిస్సైల్, లాయిటరింగ్ మ్యూనిషన్స్‌తో పాక్‌కు భారత్ చుక్కలు చూపించింది. రాఫిల్ యుద్ధ విమానాలతో వీటిని ఉపయోగించి దాడులు చేశారు.