Putin New Missile: 40 అడుగులు.. 8 వేల కిలోమీటర్లు.. 10 అణుబాంబులు.. ప్రపంచాన్ని వణికిస్తున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా ‘ద స్కెప్టర్’ పేరుతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు. ఇది 40 అడుగుల పొడవుతో 10 అణుబాంబులను మోసుకెళ్లగలిగే క్షిపణి. దీని రేంజ్ 8 వేల కిలోమీటర్లు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/North-korea-Missile.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Putin-New-Missile.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-18T144449.536-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-14-2-jpg.webp)