TG News: రాజాసింగ్ రాజీనామాపై పొన్నం షాకింగ్ కామెంట్స్!
బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన పొన్నం.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు.