TG News: బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన పొన్నం.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన మంత్రి.. ముగ్గురు బీసీ ఎంపీలు, బీసీ సీనియర్ నేతలకు అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న అవకాశం ఇవ్వలేదన్నారు.
ఇది కూడా చదవండి: క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకునే జాగ్రత్తలు తెలుసా..? లేకపోతే మళ్లీ క్యాన్సర్..!!
'బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీలకు ఇవ్వలేదు. బీజేపీ ఫ్యూడల్ పార్టీ. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారు. బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు. బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తోంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం' అన్నారు.
ఇది కూడా చదవండి: గోళ్లపై గీతలు దేనిని సూచిస్తాయో తెలుసా..? కారణాలు తెలుసుకోండి
అలాగే బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. సీఎం రెడ్డి ఉంటే.. పీసీసీ అధ్యక్షుడిని బీసీనీ చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంది. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారు. తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
TG News: రాజాసింగ్ రాజీనామాపై పొన్నం షాకింగ్ కామెంట్స్!
బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన పొన్నం.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు.