Madhya Pradesh: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
మధ్యప్రదేశ్ లో అప్పుడే పుట్టిన పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది.