Maha kumbhmela : కుంభామేళాలో విషాదం.. ఏడుగురు ఏపీ వాసులు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందారు. మంగళవారం ఉదయం జబల్పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్ ఢీకొన్నాయి.