BIG BREAKING : సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్‌కు తరలింపు!
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
ప్రధాని మోదీ వైఖరికి లండన్‌లో కొందరు ముస్లింలు, సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వారు భారత జాతీయ జెండాను నెల మీద వేసి నడుస్తున్నారు. ముఖ్యంగా ఓ యువతి అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చెబుతూ.. భారత జెండాపై నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
లండన్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత 4 రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని తల్లి ప్రభుత్వాన్ని కోరింది.
లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది.దీంతో 1350 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో రేపటివరకు ఎయిర్ పోర్ట్ ను మూసివేస్తున్నారు.
చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. చిరంజీవి టూర్‌ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
ప్రపంచ అత్యత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్‌లో లండన్ ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 ఏళ్లుగా న్యూయార్క్, పారిస్, టోక్యోలను వంటి దేశాలను వెనక్కి నెట్టి లండన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.