London : కత్తితో ఐదుగురుని పొడిచిన దుండగుడు.. ఒకరు మృతి
లండన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.