🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పుట్టుకతో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుంది. పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను నిమ్స్‌లో రెండేళ్ల కిందట ప్రారంభించారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు.
TGSRTC IPL ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమానుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు వేసింది. మొత్తం 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడపనుంది. అలాగే హైదరాబాద్ మెట్రో సైతం టైమింగ్స్ పెంచింది. ఆఖరి మెట్రో 12.15గం బయల్దేరనుంది.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.