Medak: విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషిన్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
/rtv/media/media_files/2025/05/05/9lc1qvUgtFjrE5gaFBb7.jpg)
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
/rtv/media/media_files/2025/05/04/2pdSxSBd4invPGSrI75q.jpg)
/rtv/media/media_files/2025/05/03/CM2TdjnTjds59PdnVO0k.jpg)
/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
/rtv/media/media_files/2025/04/21/13HchA8lbmFTONbiOXDL.jpg)
/rtv/media/media_files/2025/04/21/ux8YEBhKJDIIYTCH1lA4.jpg)
/rtv/media/media_files/2025/04/21/lE5pBpVIrcKYwBYhSYXC.jpg)
/rtv/media/media_files/2025/04/21/p4cHet8SWeGoI6e7j7cg.jpg)
/rtv/media/media_files/2025/04/21/qFzJjgPoABfDCBc7C7bB.jpg)