JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్!
నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. అప్రెంటిస్ నియామకం కోసం 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. ఈరోజుతో ముగుస్తుంది.