Pahalgam Terror Attack : పాకిస్తాన్కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన.
భారత్,పాక్ యద్ధం నేపథ్యంలో పాక్ కు మరో షాక్ తగిలింది. పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన దాడిని జీ 7 దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాకిస్థాన్ తీరును తప్పు పట్టడంతో పాటు యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని జీ7 దేశాలు సూచించాయి.