Giorgia Meloni: మాపై లిబరల్స్ బురద జల్లుతున్నారు.. జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. తనను, మోదీ, ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. తమ ఎదుగులను చూసి లిబరల్స్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.