OPERATION SINDOOR: పాక్,భారత్ మధ్య ఉద్రిక్తత.. ఐపీఎల్ ఆగిపోతుందా?
భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్తల వల్ల ఐపీఎల్ 2025 సీజన్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది.