/rtv/media/media_files/2025/05/19/ENnUuCAhkhSBW4H1DJhi.jpg)
IPL 2025 gujarat titans
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఘన విజయం సాధించి డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంటర్ అయ్యింది. అయితే ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పారు.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
A Complete dominated wins for Gujarat Titans. Chase 200 Runs without a loss of Wickets in 19 Overs 🤯
— VIKAS (@VikasYadav69014) May 18, 2025
Best Opening duo of this Season. Not playing risky shot, plays proper Cricketing Shots. Best team of this Season 🔥 #DCvsGT pic.twitter.com/xp9ipWXaED
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
19 ఓవర్లలోనే..
200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ మరో బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే పూర్తి చేశారు. సాయి సుదర్శన్ (108), గిల్ (93) పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో వికెట్ పోకుండా 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా గుజరాత్‌గా నిలిచింది.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
గతంలో ఈ రికార్డు కోల్‌కతా పేరు మీద ఉండేది. 2017 సీజన్‌లో కోల్‌కతా జట్టు గుజరాత్ లయన్స్‌పై వికెట్ పోకుండా 184 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు గిల్, సుదర్శన్ కలిసి 839 పరుగులు ఇప్పటి వరకు చేశారు. వీరి తర్వాత స్థానంలో శిఖర్ ధావన్, పృథ్వీ షా(744) ఉన్నారు.
ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
records | delhi-capitals | ipl