MI vs KKR: మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్
ఐపీఎల్లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు.
వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ముంబై జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చి సిక్స్‌లతో చెలరేగిపోయాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది.
వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 7 ఓవర్లకు 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. త్వరలో ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ మొదటి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. రుజట్లు ఈ సీజన్లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ రెండూ కూడా తమ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయాయి.
ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. జడేజా ఐపీఎల్లో తన 243వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం. జడేజా తప్ప, ఐపీఎల్లో మరే ఇతర ఆటగాడు 3,000 పరుగులు, 100 వికెట్లు తీయలేకపోయాడు