PBKS vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

New Update
PBKS vs LSG

PBKS vs LSG

ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: 

మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ఆవేష్ ఖాన్.

ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

పంజాబ్ కింగ్స్ : ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, జాస్ ఇంగ్లీస్, యన్‌సెన్, సూర్యాంశ్, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, ఛాహల్.

ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం

 

PBKS vs LSG | rishabh-pant

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు