Shruti Haasan: చెన్నై ఓటమి.. గుక్క పెట్టి ఏడ్చిన స్టార్ హీరోయిన్

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Heroine Shruti Hassan

Heroine Shruti Hassan

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు హీరోయిన్ శృతి హాసన్ వెళ్లింది. సీఎస్కే ఓటమిని తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో శృతి హాసన్ సీఎస్కే జట్టుకు డైహార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

సన్‌రైజర్స్ విజయం..

ఐపీఎల్‌లో భాగంగా CSK VS SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది. మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.  

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

 

shruti-hassan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు