Virat Kohli : కోహ్లీ సంచలన నిర్ణయం!.. RCBకి గుడ్‌బై - షాక్ లో ఫ్యాన్స్
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IPLలో RCB ఫ్రాంఛైజీతో తన కమర్షియల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించడని సమాచారం. దీంతో RCBకి గుడ్‌బై చెప్పి, IPL నుంచి రిటైర్ అవుతాడేమోనని అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.