Punjab vs RCB: చేతులెత్తేసిన పంజాబ్.. ఫైనల్‌కి RCB !

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. 

New Update
Punjab VS RCB

Punjab VS RCB

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 3, యశ్‌ దయాల్ 2, హేజిల్‌వుడ్‌ 3 వికెట్లు తీశారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 3, యశ్‌ దయాల్ 2, హేజిల్‌వుడ్‌ 3 వికెట్లు తీశారు. ఇక పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ (26),  ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (18) ఈ ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 

Also Read: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా

Punjab vs RCB

నేహల్‌ వధేరా 8, ప్రియాంశ్‌ ఆర్య 7, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2,  శశాంక్‌ సింగ్‌ 3, హర్ప్రీత్‌ బ్రార్‌ 4, ముషీర్‌ ఖాన్‌ 0 పరుగులకే ఔటైపోయారు. ఈ సీజన్‌లో రెచ్చిపోయి ఆడిన పంజాబ్ హిట్టర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. కేవలం 50 పరుగులకే పంజాబ్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. 14.1 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 101 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. చాలా తక్కువ స్కోర్ కావడంతో RCB తేలికగా ఫైనల్‌కు దూసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 

Also Read: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు