Putin: ఆ దేశాలకు పుతిన్ సంచలన వార్నింగ్
ఉక్రెయిన్ మద్దతుగా ఆ దేశంలో సైనికులను మోహరించే దేశాలను తాము టార్గెట్ చేస్తామంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పోరాడే దేశాలను లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందని హెచ్చరించారు.