Afghanistan: పాక్‌ను ఓడించాం.. అఫ్గాన్‌లో మిన్నంటిన తాలిబన్ల సంబరాలు: వీడియో!
తాలిబన్లు పాకిస్తాన్‌పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్షీర్లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.