Instagram: ఇన్స్టాగ్రామ్ రహస్యంగా యూజర్ల మాటలు వింటుందా..! నిజం చెప్పిన CEO
మొబైల్ పక్కన పెట్టి మీరు ఫ్రెండ్‌తో ఓ కొత్త షూ గురించి మాట్లాడితే. కొన్ని నిమిషాలకే అదే షూ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ కనిపించింది. అంటే ఇన్స్టాగ్రామ్ మీ మాటలు అన్నీ రహస్యంగా వింటున్నట్లే కదా? ఈ అనుమానం దాదాపు ప్రతి ఇన్స్టాగ్రామ్ యూజర్‌కు ఉండేదే.