సినిమా Renu Desai : నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, నేనే వాళ్ళను డబ్బులు అడిగా.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్! రేణు దేశాయ్ తన ఇన్ స్టా లో ఓ క్యూ ఆర్ కోడ్ షేర్ చేసి విరాళాలు కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ క్యూ ఆర్ కోడ్ ని చూసిన ఆమె ఫాలోవర్స్ ఆమె అకౌంట్ ని హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ ఓ వీడియోని పంచుకుంది. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Facebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్.. సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సోషల్ మీడియా వల్ల దొరికిన తప్పిపోయిన కుమారుడు.. సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోల్డంత చెడు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా.అదేంటో చూసేయండి.. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunset : అంతరిక్షంలో సూర్యాస్తమయం.. ఎలా ఉంటుందో చూశారా? సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగాతో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా. భూమ్మీద సూర్యాస్తమయాన్ని చూడటం సరే.. మరి అంతరిక్షంలోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా? By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్స్ గురించి మీకు తెలుసా..? ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఇన్స్టాగ్రామ్ ఒకటి. ప్రముఖ బ్రాండ్లను వెనుకకు నెట్టి విస్మరించలేని స్థాయికి చేరింది.అయితే చాలా మందికి దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి తెలియదు.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం! By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai : ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా రేణు దేశాయ్ పోస్ట్.. దీనికి అర్థం ఏంటి? రేణు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో పచ్చబొట్టును చూపిస్తూ. ‘కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పింది.ప్రస్తుతం దీని గురించినెట్టింట చర్చ మొదలైంది.అసలు రేణు పెట్టిన పోస్ట్ ఏంటి.. ఎందుకు వైరల్ అవుతుందనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram: ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్..అలాంటి ఫొటోలు పంపితే బ్లర్ అవుతాయి.! లైంగిక దోపిడీపై పోరాటానికి యువతకు రక్షణగా తాము కొత్త టూల్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్ స్టాగ్రామ్ గురువారం ప్రకటించింది. డైరెక్టుగా మెసేజ్ లో నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిగ్గా బర్ల్ చేస్తుందని వెల్లడించింది. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : చైతన్యను ఎందుకు మోసం చేశారని నెటిజన్ ప్రశ్న.. సమంత షాకింగ్ రిప్లై! హీరోయిన్ సమంత ఇన్‌స్టా పోస్ట్ కింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని ప్రశ్నించారు. దీనికి సామ్.. .ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు. By Archana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: తొలి సౌత్ ఇండియన్ హీరోగా బన్నీ రికార్డు.. ఏకంగా 25 మిలియన్ ఫాలోవర్స్..! టాలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించాడు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఈ విషయాన్ని షేర్ చేసుకున్న బన్నీ తన ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. By Archana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn