బిజినెస్ Suez Canal Crisis: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. సూయజ్ కెనాల్ వద్ద హౌతీల దాడుల సంక్షోభంతో భారత్ కు భారీ నష్టం వస్తోంది. నెలకు నాలుగు బిలివైన డాలర్లను భారత్ కోల్పోతోంది. ఈ సంక్షోభంపై సానుకూల చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి మకర సంక్రాంతి పండగ మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే, ఇది మన దేశంలోనే కాదు మరి కొన్ని దేశాల్లోనూ పెద్ద పండగే. మన పొరుగున ఉండే శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో సంక్రాంతి వేడుక ఉంటుంది. అయితే, మనకంటే కొంచెం భిన్నంగా పండగ చేసుకుంటారు అక్కడ. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ POK:పీవోకేలో బ్రిటిష్ రాయబారి పర్యటన..తీవ్ర అభ్యంతరం ఆక్రమిత కాశ్మీర్లో బ్రిటీష్ రాయబారి పర్యటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిటీష్ హైకమీషనర్ జానె మారియట్ జనవరి 10న పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Swachh Survekshan Awards:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో టాప్ టెన్‌లో మన తెలుగు రాష్ట్రాలు నాలుగు కూడా చోటు దక్కించుకున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami : షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు రెడీ! ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీ చీలమండ గాయంనుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలనే పట్టుదలతో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammad Shami:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ మహ్మద్ షమీ..ట్రెండింగ్‌లో ఉన్న క్రికెటర్. వరల్డ్‌కప్‌లో శ్రీలంక మ్యాచ్ తరువాత ఇతని పేరు వరల్డ్‌వైడ్‌గా మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఇతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమీ ట్రెండింగ్ అవుతున్నాడు. అర్జున అవార్డు అందుకుంటున్న వీడియో,అతని పోస్ట్ వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : ఒడిదుడుకుల్లో సెన్సెక్స్...నష్టాలతో ప్రారంభమైన సూచీలు నిన్న సాయంత్రం ఫ్లాట్‌గా ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద ఉండగా... నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 21,466 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్‌తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldeevs: ట్రెండింగ్ లోకి ''బాయ్‌కాట్ మాల్దీవులు''..టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న భారతీయులు! మాల్దీవులకు , భారత్ కు ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం మాల్దీవుల ఎంపీ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సెలబ్రిటీలతో పాటు భారతీయులు కూడా #BoycottMaldives అనే హ్యష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn