Latest News In Telugu Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు! మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి... ఇది పదకొండవది! అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన నీటి సమస్య.. హైదరాబాద్‌లో నీటి సమస్యలు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. రోజుకు 6500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Chicken: చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు..! చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300కు పైగా పలుకుతోంది. ఎండ తీవ్రత కారణంగా ఫ్రౌల్టీలలోని కోళ్లు మృత్యువాత పడుతుండడంతో వ్యాపారస్తులు రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. నెలలోనే చికెన్ రూ.100 పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ , రైటర్..! హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మాదాపూర్ పీఎస్ లో సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఏసీబీ రెండు రోజులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి అమెరికాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ నెల రోజుల క్రితం మిస్ అయ్యాడు. అర్ఫాత్ బంధువును 1200 యూఎస్ డాలర్లు డిమాండ్ చేస్తూ ఓ కాల్ వచ్చింది. అయితే, సదరు కాలర్ పేమెంట్ మోడ్ లాంటి ఇతర వివరాలేవీ చెప్పలేదు. యువకుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024: ఉప్పల్ దంగల్...టికెట్ల లొల్లి ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల మీద ఇప్పుడు పెద్ద రగడ అవుతోంది. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: తెలంగాణలో ఆ స్థానాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే దేశవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆయా స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలు ఉన్నాయి. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn