Hyderabad Heavy Rains: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు

క్యూములోనింబస్ వల్ల హైదరాబాద్ సిటీలో మరో రెండో గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వెల్లడించారు. 

New Update
Heavy rains

Heavy rains

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, లక్టీ కా పూల్, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, మధురానగర్, హైటెక్ సిటీ, రాయ్‌దుర్గ్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్‌, కొండాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం భారీగా దంచికొట్టడంతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి చిరాకు పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

కుండపోత వర్షాలు..

క్యూములోనింబస్ వల్ల హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు