KCR, KTR చక్కదిద్దండి.. రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్స్
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాక్షికంగా కాలిపోయిన బాటిళ్ల కోసం, కింద పడిన మద్యం కోసం స్థానికులు ఎగబడ్డారు.
దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ పేదలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
పాక్‌పై టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంతో పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర అయితే సందడి చేశారు. టీమిండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీగా డ్యాన్స్‌లు వేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించింది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసీ నది ఉప్పొంగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మూసీ నది ఉగ్రరూపం వల్ల చాదర్‌ఘాట్, ఎంజీబస్ స్టేషన్, మలక్ పేట్, అఫ్జల్ గంజ్, పాతబస్తీ డేంజర్లో ఉన్నాయి.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ విధించింది.
తెలంగాణలో మరో క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలపేరుతో రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్‌కంటాక్స్ అధికారుల విచారణలో తేలింది.