/rtv/media/media_files/2025/10/02/kcr-2025-10-02-15-51-20.jpg)
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
/rtv/media/media_files/2025/10/02/kcr-2025-10-02-15-51-53.jpg)
ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/10/02/kcr-2025-10-02-15-52-03.jpg)
ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించి ఆయుధ పూజలో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/10/02/kcr-2025-10-02-15-52-19.jpg)
తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు.
/rtv/media/media_files/2025/10/02/kcr-2025-10-02-15-52-41.jpg)
మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.