BIG BREAKING : స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్ కు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికల నిర్వహణకు స్పెషల్ జీవోతోనే ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ను కూడా దసరా లోపే రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి అవుతున్న సంఘటనలు చాలా చూస్తునే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సీనియర్ విద్యార్థులు తమ అధికారాన్ని చూపించుకోవడానికి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు.
తక్కువ టైమ్ లో, తక్కువ బడ్జెట్ తో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేవలం 2 రోజుల్లో 5 వేల రూపాయలతో షిర్డీ యాత్ర టూర్ కు వెళ్లవచ్చు.
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపింది. 3.38 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్‌లో బంగారం దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు.