BIG BREAKING: రేవంత్ సర్కార్కు బిగ్ షాక్.. GO 111 ఉల్లంఘనపై హైకోర్టు నోటీసులు!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద GO 111 ఉల్లంఘించడంపై నోటీసులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో ఎలా విఫలమైందని ప్రశ్నిస్తూ.. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.