KCR: కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో నమోదైన రైల్‌రోకో కేసును న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో నిర్వహించిన సంగతి తెలిసిందే.