Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చరియలు.. 261 మంది మృతి!
హిమాచల్ ప్రదేశ్లో భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.