HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం పరిస్థితి దారుణంగా తయారైంది.
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ వల్ల గంగోత్రీలోని ధరాలి గ్రామంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా బురద రావడంతో ధరావలి గ్రామం మొత్తం బురదకు కొట్టుకుని పోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 50 మందికిపైగా గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో గంగోత్రీలో క్లౌడ్ బరస్ట్ వల్ల ధరాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి.