లైఫ్ స్టైల్ health tips: ఈ కషాయం ట్రై చేయండి.. పీరియడ్స్ సమస్య పరార్ ప్రస్తుతం అనేక మంది మహిళలు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని కషాయాలు తాగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఏడాదిలో ఒక్కసారైన చేయించుకోవాల్సిన టెస్ట్‌లు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైన బ్లడ్ షుగర్, యూరిన్, క్యాన్సర్, దంత, కంటి, కొలెస్ట్రాల్. థైరాయిడ్ టెస్ట్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలి. Short News | వెబ్ స్టోరీస్ By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Typhoid: టైఫాయిడ్ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు? దేశవ్యాప్తంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, టైఫాయిడ్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: కాళ్లు, చేతులు చల్లబడటం ఆ వ్యాధికి సంకేతమా..? ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: అది క్యాన్సర్ లక్షణం కాదు.. తప్పక తెలుసుకోండి! గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒక సాధారణ పరిస్థితి, వ్యాధి. అంతేకాని క్యాన్సర్ కాదు. ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya: మీకు 30 ఏళ్లు దాటాయా..అయితే ఈ పండు మీకు అమృతం లాంటింది! స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Discipline: ఆరోగ్యానికి.. క్రమశిక్షణకు పెద్ద లింక్ ఉంది! ఇది తెలిస్తే హెల్దీగా లైఫ్!! క్రమశిక్షణ అంటే నిత్యవ్యవహారాల్లోనే కాదు.. హెల్త్ విషయంలో కూడా పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ మన డబ్బు ఎలా పెంచుతుందో.. హెల్త్ డిసిప్లిన్ మనల్ని హెల్దీగా మారుస్తుంది. ఆరోగ్యంగా.. ఉల్లాసంగా లైఫ్ ఉండాలంటే ఆరోగ్య క్రమశిక్షణ గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవాల్సిందే. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఈ ఆహార పదార్థాలు కలపడం మానుకోండి..? సాధారణంగా వంటకాల్లో మంచి రుచి కోసం నిమ్మరసం కలపడం చేస్తుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మకాయ కలపడం ఆరోగ్యానికి హాని చెబుతున్నారు నిపుణులు. పాల ఉత్పత్తులు, మసాలా వంటకాలు, గుడ్డు. వీటిలో నిమ్మరసం కలపడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. By Archana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn