Kidney Health ఈ సమస్యలు కనిపిస్తే కిడ్నీ పాడైనట్లే జాగ్రత్త!

శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంతో పాటు శరీరానికి అవసరమైన వాటర్, ఎలెక్టోలైట్లను అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

New Update
Advertisment
తాజా కథనాలు