Pune Man Dies in Gym: పిట్టల్లా రాలిపోతున్న మనుషులు.. కారణమేంటి..?
పుణెలోని పింప్రి-చించ్వాడ్లో జిమ్ చేస్తూ ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. మృతుడిని చిన్చ్వాడ్‌కు చెందిన మిలింద్ కులకర్ణి (37)గా గుర్తించారు. సోషల్ మీడియాలో జిమ్ సీసీటీవి ఫుటేజ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
By K Mohan 02 Aug 2025
షేర్ చేయండి
Srushti Fertility Centre Incident🔴LIVE : వీర్యం చుక్క 30 లక్షలు | Dr Karuna | Vijayawada | RTV
By RTV 28 Jul 2025
షేర్ చేయండి
అడ్డంగా బుక్కైన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ | Srushti Test Tube Baby Center in Secunderabad | RTV
By RTV 27 Jul 2025
షేర్ చేయండి
వెలుగులోకి సృష్టి లీలలు | Srishti Test Tube Baby Center in Secunderabad | Dr. Namrata | RTV
By RTV 27 Jul 2025
షేర్ చేయండి
AI in Ayush Systems: భారత్ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు
భారత్ ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమీకరించన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని WHO ప్రకటించింది. భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చిన తొలి దేశం.
By K Mohan 13 Jul 2025
షేర్ చేయండి
Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి పదేళ్ల నుంచి ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
By B Aravind 08 Jul 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి